శ్రీకాళహస్తి: తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. శ్రీకాళహస్తి టీడీపీ వర్గంలో చీలిక కనిపించింది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి రాజీనామా చేయాలంటూ మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
దీనికి ఓ వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. కొందరు ఛైర్మన్ రాధారెడ్డి వ్యతిరేక టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తెలుగు తమ్ముళ్లు విడిపోయారు
Published Tue, Sep 1 2015 2:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement