టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ డబ్బులను వెంటనే వారి ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పరకాలలోని ఎస్‌బీహెచ్ ఎ దుట రైతు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
రుణ మాఫీ కోసం నేడు టీడీపీ రైతు ధర్నా
Jul 21 2016 11:32 PM | Updated on Jun 4 2019 5:16 PM
వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ డబ్బులను వెంటనే వారి ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పరకాలలోని ఎస్‌బీహెచ్ ఎ దుట రైతు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ధర్నాలో టీటీడీ బోర్డు సభ్యుడు అరికెల నర్సారెడ్డి, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. రైతు రుణమాఫీ మొత్తం ఇవ్వాలని, నకిలీ విత్తనాలు, పురుగుల మందులు మార్కెట్‌లో రాకుండా అరికట్టేందు కు చర్యలు తీసుకోవాలన్నారు.
Advertisement
Advertisement