రాష్ట్రపతి అవార్డు అందుకున్న మ«దుసూదన్‌రాజు | teacher madhusudhan recieve rastrapathi award | Sakshi

రాష్ట్రపతి అవార్డు అందుకున్న మ«దుసూదన్‌రాజు

Sep 6 2016 10:28 PM | Updated on Sep 4 2017 12:26 PM

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతల మీదుగా అవార్డు అందుకుంటున్న మధుసూదన్‌రాజు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతల మీదుగా అవార్డు అందుకుంటున్న మధుసూదన్‌రాజు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌ హెచ్‌ఎం బి.మధుసూదన్‌రాజు సోమవారం అందుకున్నారు.

సత్తుపల్లి : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌ హెచ్‌ఎం బి.మధుసూదన్‌రాజు సోమవారం అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో జాతీయస్థాయిలో అత్యంత గౌరవప్రదమైన అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. తోటి ఉపాధ్యాయుల సహకారంతోనే అవార్డుకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement