
టీటీఎఫ్ మహాసభలకు తరలిన ఉపాధ్యాయులు
సిరిసిల్లలో జరుగుతున్న టీటీఎఫ్ విద్యా మహాసభలకు ముస్తాబాద్ నుంచి ఉపాధ్యాయులు ఆది వారం తరలివెళ్లారు.
ముస్తాబాద్: సిరిసిల్లలో జరుగుతున్న టీటీఎఫ్ విద్యా మహాసభలకు ముస్తాబాద్ నుంచి ఉపాధ్యాయులు ఆది వారం తరలివెళ్లారు. రెండు రోజు లపాటు సిరిసిల్లలో నిర్వహిస్తున్న విద్యా మహాసభల్లో విద్యారంగ అభివృద్ధిపై చర్చిస్తామని టీటీఎఫ్ నాయకులు వి.చంద్రం, హన్మంతరెడ్డి తెలిపారు.
మసీదు కమిటీ అధ్యక్షుడిగా హైదర్
సిరిసిల్ల రూరల్: తంగళ్లపల్లి మండల కేంద్ర మదీన మసీదు కమి టీ అధ్యక్షుడిగా ఎండీ హైదర్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా హైదర్‌బాబా ఎన్నికయ్యారు. ఇరువురిని మసీదు కమిటీ ప్రముఖులు అభినందించారు.