బూర్గుల దగ్గర నిలిచిన గూడ్స్... పలు రైళ్లు ఆలస్యం | tecnical issue in goods train leads running late remaing trains | Sakshi
Sakshi News home page

బూర్గుల దగ్గర నిలిచిన గూడ్స్... పలు రైళ్లు ఆలస్యం

Published Sat, May 28 2016 12:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

tecnical issue in goods train leads running late remaing trains

షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం బూర్గుల వద్ద సాంకేతిక లోపంతో శనివారం ఉదయం ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో సాంకేతిక లోపంతో గూడ్స్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

ఉదయం 10.30 గంటల సమయంలో వేరొక ఇంజన్‌ను రప్పించి గూడ్స్ రైలును అక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేశారు. దీంతో సుమారు మూడు గంటలకుపైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement