హోరాహోరీగా టెన్నిస్ పోటీలు
చిలకలూరిపేట : పట్టణంలోని సీఆర్ క్లబ్‌లో ఇన్విటేషనల్ టెన్నిస్ పోటీలు ఆదివారం రెండోరోజు హోరాహోరీగా సాగాయి. 50 ఏళ్ల లోపు, 50ఏళ్లు పైబడి విభాగాల్లో నిర్వహిస్తున్నారు. గుంటూరు, ప్రకా«శం, కృష్ణాజిల్లాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొంటున్నాయి. పోటీలు అర్ధరాత్రి వరకూ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.