భైంసాలో ఉద్రిక్తత | tension in binsa | Sakshi
Sakshi News home page

భైంసాలో ఉద్రిక్తత

Published Fri, Oct 23 2015 4:59 PM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

tension in binsa

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం దుర్గామాత శోభాయాత్ర సందర్భంగా భక్తులను నియంత్రించడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల లాఠీచార్జ్కు నిరసనగా భక్తులు ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement