24న తాటిచెర్ల రైల్వే గేట్‌ మూసివేత | thaticherla railway gate closed on 24th | Sakshi
Sakshi News home page

24న తాటిచెర్ల రైల్వే గేట్‌ మూసివేత

Published Fri, Oct 21 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

thaticherla railway gate closed on 24th

అనంతపురం న్యూసిటీ : అత్యవసర మరమ్మత్తు పనులు నిమిత్తం తాటిచెర్ల వద్ద ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ నంబర్‌ 131, కేఎం 219/7–8ను ఈ నెల 24న మూసి వేస్తున్నామని రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ సుకుమార్‌ జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌కు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. అక్కడ ట్రాఫిక్‌ను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement