మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీజేపీ క్యాంప్ సమీపంలో దుండగులు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాగిలాలలో ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.