ఆర్డీటీ మాజీ చైర్మన్‌ ఇన్నయ్య మృతి | the death of the RDT former chairman innayya | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ మాజీ చైర్మన్‌ ఇన్నయ్య మృతి

Published Fri, Dec 2 2016 12:05 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

the death of the RDT former chairman innayya

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్డీటీ) మాజీ చైర్మన్‌ ఇన్నయ్య ఫాదర్‌(85) బుధవారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10 గంటలకు మృతి చెందారు. గురువారం ఆయన మృతదేహాన్ని ఆర్డీటీ కార్యాలయానికి తరలించగా, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్, డైరెక్టర్లు చంద్రశేఖర్‌ నాయుడు, దశరథ్, జేవియర్, మల్లారెడ్డి, డోరిన్‌రెడ్డి, మోహన్‌ మురళి తదితరులు నివాళులర్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement