భారత ప్రధాని నరేంద్రమోడీ కెన్యా పర్యటనలో భాగంగా కెన్యా-ఇండియా బిజినెస్ సమ్మిట్ సోమవారం నైరోబీలో జరగనుంది. ఈ సమ్మిట్‌కు ఇండియన్ హై కమిషన్ కెన్యా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఆహ్వానం మేరకు యూఏఈలోని తెలంగాణ పారిశ్రామిక వేత్తలైన కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన యేలిశెట్టి శ్రీనివాస్‌శర్మ, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన చక్రధర్‌రావు ప్రధాని సదస్సుకు హాజరై ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్షంగా విననున్నారు. అంతేకాకుండా భారతదేశంలోని వివిధ రకాల ఉత్పత్తులను ఆఫ్రికా దేశంలోని వివిధ కంపెనీల తో ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.
ప్రధాని సమ్మిట్‌కు యూఏఈ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
Published Sun, Jul 10 2016 6:29 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
Advertisement
Advertisement