ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి | Three killed in road accident, Innova, lorry hits | Sakshi
Sakshi News home page

ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి

Published Sun, Jan 24 2016 7:29 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

Three killed in road accident, Innova, lorry hits

చిత్తూరు: బంగారుపాల్యం మండలం మొగిలి ఘాట్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.

ఇన్నోవా, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు కర్ణాటకకు చెందిన నరేష్‌, సురేష్‌, నయిల్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement