నేడు ఫ్రీడం రన్‌ | today freedom run in anantapur | Sakshi
Sakshi News home page

నేడు ఫ్రీడం రన్‌

Published Sat, Aug 20 2016 1:12 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

today freedom run in anantapur

ఎస్కేయూ: వర్సిటీ నుంచి టవర్‌క్లాక్‌ వరకు శని వారం ‘ఫ్రీడం రన్‌’ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకటరమణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద ఉదయం 7 :45 నిమిషాలకు విద్యార్థులందరూ చేరుకోవాలని సూచించారు. అక్కడి నుంచి 10కే రన్‌ ప్రారంభమవుతుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement