నేడు ‘నైతిక’ పరీక్ష | today moral test | Sakshi
Sakshi News home page

నేడు ‘నైతిక’ పరీక్ష

Published Sat, Jan 28 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

today moral test

కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్‌ బోర్డు ఆదేశాల మేరకు శనివారం ఇంటర్‌ విద్యార్థులకు నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నట్లు డీవీఈఓ టీవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఆర్‌ఐఓ వై.పరమేశ్వరరెడ్డిలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైతిక పరీక్ష, ఈ నెల31వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement