నేడు కలెక్టరేట్‌ ముట్టడి | Today protest at Collectorate | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌ ముట్టడి

Published Sun, Aug 21 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

Today protest at Collectorate

కొడంగల్‌ : కొడంగల్‌ నియోజకవర్గాన్ని విభజించొద్దని పాలమూరులోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు నియోజకవర్గ అఖిల పక్ష నాయకులు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగులు, అన్ని పార్టీల నాయకులు ఇందులో పాల్గొనాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement