నేడు కుడి కాలువకు నీటి విడుదల | Today, the right to release the water drain | Sakshi
Sakshi News home page

నేడు కుడి కాలువకు నీటి విడుదల

Published Tue, Nov 1 2016 12:12 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Today, the right to release the water drain

కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పీఏబీఆర్‌ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు నేడు నీటిని విడుదల చేయనున్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప సోమవారం తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement