అనంతపురం అగ్రికల్చర్ : అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో తుపానులో అనంతపురం జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకుని ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోన శశిధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18004256401 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
Published Sat, Oct 8 2016 11:56 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM