రేపు సీఎం రాక! | tomorrow cm chandrababu came | Sakshi
Sakshi News home page

రేపు సీఎం రాక!

Published Tue, Apr 18 2017 11:53 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

tomorrow cm chandrababu came

అనంతపురం అర్బన్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు  ఈ నెల 20న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొదట ఆయన పుట్టపర్తికి విచ్చేస్తారని సమాచారం. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పామిడి మండలం గజరాంపల్లికి చేరుకుని క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారని,  ఆ తర్వాత పామిడి జూనియర్‌ కళాశాలలో బహిరంగ సభ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement