రేపటి ఇంటర్‌ పరీక్ష 19కు వాయిదా | tomorrow inter exam postponed | Sakshi
Sakshi News home page

రేపటి ఇంటర్‌ పరీక్ష 19కు వాయిదా

Published Tue, Mar 7 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

tomorrow inter exam postponed

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 9న జరగాల్సిన గణితశాస్త్రం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్ష ఈనెల 19కు వాయిదా వేశారు. 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ఉండటంతో ప్రభుత్వం ఈ మార్పు చేసిందని ఆర్‌ఐఓ వెంకటేశులు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement