రేపు అధికారికంగా జయశంకర్ జయంతి
Published Fri, Aug 5 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
రాంనగర్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఈనెల 6వ తేదీన జిల్లాస్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
Advertisement
Advertisement