ట్రాక్టర్-బైక్ ఢీ: ఒకరు మృతి
Published Thu, Mar 2 2017 10:01 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కృష్ణా: జిల్లాలోని చాట్రాయి మండలం మంకొల్లు వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Advertisement
Advertisement