శ్రీకాకుళంలో భూ ప్రకంపనలు | tremors in sreekakulam | Sakshi

శ్రీకాకుళంలో భూ ప్రకంపనలు

Published Mon, Dec 12 2016 9:40 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

tremors in sreekakulam

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలు రావడంతో.. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు.

జిల్లాలోని ఎచ్చర్ల, పొందూరు, అరసవెల్లి పరిసర ప్రాంతాల్లో మూడు సెకన్ల పాటు కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement