డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల బహిష్కరణ | TS private degree, pg colleges association abondones supplementary exams | Sakshi
Sakshi News home page

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల బహిష్కరణ

Published Sun, Oct 9 2016 8:49 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM

TS private degree, pg colleges association abondones supplementary exams

హైదరాబాద్: డిగ్రీ, పీజీ సప్లిమెంటరీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యజమాన్యాల సంఘం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు చెల్లించేవరకూ డిగ్రీ, పీజీ పరీక్షలకు సహకరించమని తేల్చి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement