రెండు ఆర్టీసీ బస్సులు ఢీ | Two buses collide | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

Published Wed, Nov 11 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

 హైదరాబాద్: ఖైరతాబాద్ రైల్వే గేట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 1.30కి రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. మెట్రో పనుల కారణంగా ఒకేవైపు రాకపోకలు జరుగుతున్నందున ఎదురెదురుగా వచ్చిన బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్లకు గాయాలయ్యాయి. రెండు బస్సులు ధ్వంసమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement