చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి | two died in bike accident, bike hits tree in nandigama | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి

Published Sun, Apr 10 2016 4:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

two died in bike accident, bike hits tree in nandigama

నందిగామ(కృష్ణా జిల్లా): చందర్లపాడు మండలం ముప్పాళ్ల సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందర్లపాడుకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement