కొంగలను పట్టుకునేందుకు వెళ్లి.. | Two young men killed in accident | Sakshi
Sakshi News home page

కొంగలను పట్టుకునేందుకు వెళ్లి..

Published Tue, Oct 4 2016 2:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

Two young men killed in accident

మార్టూరు మండలం గన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కొంగలను పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కొక్కిలి కుంటలో పడి చనిపోయారు. మృతులు ప్రభుదాస్(25), సూరయ్య(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement