నన్ను అత్యాచారం చేసి చంపబోయాడు! | Uncle raped me, trying to kill me in lodge | Sakshi
Sakshi News home page

నన్ను అత్యాచారం చేసి చంపబోయాడు!

Published Sun, Apr 17 2016 11:30 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

నన్ను అత్యాచారం చేసి చంపబోయాడు!

నన్ను అత్యాచారం చేసి చంపబోయాడు!

అనంతపురం: హిందూపురంలోని ఓ లాడ్జిలో ఆదివారం ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించింది. అది గమనించిన లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. కాసేపటికి తేరుకున్న ఆ యువతి.. తన  మేనమామ తనకు మాయమాటలు చెప్పి ఈ లాడ్జీకి తీసుకువచ్చినట్టు చెప్పింది.

మేనమామ బాబు.. తనపై అత్యాచారం చేసి చంపేందుకు యత్నించినట్టు ఆమె ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement