జిల్లా అండర్‌-14, 17 క్రీడా జట్లు సిద్ధం | under 14, 17 games teams ready | Sakshi
Sakshi News home page

జిల్లా అండర్‌-14, 17 క్రీడా జట్లు సిద్ధం

Published Wed, Sep 28 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

under 14, 17 games teams ready

ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్‌-17 క్రీడా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి ఎం.చెన్నారెడ్డి తెలిపారు. బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, హ్యాండ్‌బాల్‌, త్రోబాల్‌ క్రీడల్లో ఎంపికలు జరిగాయని, ఈ ఎంపికల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
అండర్‌-14 బాస్కెట్‌బాల్‌ బాలుర జట్టు :
పి.జయప్రకాష్, వివేక్‌, ఎ.విక్యాత్‌, సాయిరోషన్‌రాజ్‌, ఆర్‌.నరేందర్‌, లోహిత్‌వెంకట్‌, శ్రీరాంనీరజ్‌, కుల్‌దీప్‌ నాయర్‌, వి.గోపి, ఆర్‌.ప్రణీత్‌, వి.రేవంత్‌, రాఘవ, ఎ.ప్రవీణ్‌.
బాలికల బాస్కెట్‌బాల్‌ జట్టు:
ఎన్‌.శ్రీజ, రిషిత, ఐశ్వర్య, గౌతమి, సాహితి, అక్షిత, జి.శ్రీనిజ, ఉమామహేశ్వరీ, టి.రవళి, బి.సునీత, బి.నవ్యశ్రీ, బి.దివ్యశ్రీ.
అండర్‌-17 బాస్కెట్‌బాల్‌ బాలుర జట్టు:
వై.నవీన్‌, సాయిసరూజ్‌రాజ్‌, వి.రాజేష్‌, జగదీష్‌కుమార్‌, పృథ్వీనాయక్‌, టి.కల్యాణితేజ, చరణ్‌సాయి, రవీంద్రనాథ్‌, ఎన్‌.అఖిల్‌, సీహెచ్‌ జీవన్‌, ధీరజ్‌ఆకాష్‌, కె.అనిల్‌కుమార్‌.
బాలికల బాస్కెట్‌బాల్‌ జట్టు :  
ఎం.మౌనిక, పి.సంధ్య, కె.ప్రియదర్శిని, ఎన్‌.అఖిల్‌, దీప్తిరెడ్డి, నవ్య, సమిత, జ్యోతి, ఉదయలక్ష్మి, రీతుకుమారి, కె.అశ, కె.స్వప్న.
అండర్‌-17 హ్యాండ్‌బాల్‌ బాలుర జట్టు:
వి.వంశీ, ఎస్‌.కె.రియాజ్‌, రామాంజనేయులు, అన్వేష్, లక్ష్మణ్‌రావు, పి.వేణు, డి.తిరుపతిరావు, కె.సుధీర్‌, గోపిచంద్‌, ఎల్‌.నరేష్‌, ఎ.గణేష్‌, ఎ.విజయ్‌, వీరబాబు, గోపిచంద్‌, టి.శ్రావణ్‌, కె.ప్రవీణ్‌.
హ్యాండ్‌బాల్‌ బాలికల జట్టు:
కె.పావని, వి.సింధు, కె.లావణ్య, జి.రమాదేవి, గంగోత్రి, సుభద్ర, టి.మల్లేశ్వరి, ఎ.ఝాన్సీ, ఎ.అఖిల, టి.స్నేహా, కె.రమ్య, బి.అనూష, డి.కావ్య, శ్వేతలక్ష్మి, టి.వినోదిని, ఆర్‌.త్రివేణి.
అండర్‌-14 జూడో బాలుర జట్టు :
బి.మహేందర్‌, ఎ.ఈశ్వర్‌, నాగసైదా, రాజాశేఖర్‌, కె.రాకేష్‌, డి.వినోద్‌,
బాలికల జట్టు : లక్ష్మీదేవి, ఎం.సింధు, బి.మౌనిక, కె.ఉషారాణి, కె.రమాదేవి.
అండర్‌-17 బాలుర జూడో జట్టు : బి.సునీల్‌కుమార్‌, చంద్రశేఖర్‌, బి.సంతోష్‌కుమార్‌, బి.సురేష్‌, బి.నవీన్‌, కె.దుర్గారావు.
బాలికల జూడో జట్టు : బి.మౌనిక, ఎం.భవాని, ఎం.సుప్రియ, డి.విజయలక్ష్మి, బి.మౌనిక, డి.వెంకటరత్నం.
అండర్‌-17 త్రోబాల్‌ బాలుర జట్టు :
ఎస్‌.కె.సలీం, బి.సాయికృష్ణ, బి.నాగరాజు, డి.ప్రీతం, డి.వెంకటేష్‌, ఎస్‌.ఉదయ్‌, టి.శ్రీరాం, జి.కృష్టతేజ, ఎస్‌.కె.సలీంపాషా, రవితేజ, ఎల్‌.ప్రవీణ్‌కుమార్‌.
త్రోబాల్‌ బాలికల జట్టు :
సీహెచ్‌. శ్రావణి, సీహెచ్‌ అనూష, వాణిశ్రీ, దివ్య, వి.శీరీష, కె.దివ్య, కె.స్వాతి, పి.శ్రీలక్ష్మి.
అండర్‌-14 యోగా బాలుర జట్టు :
సీహెచ్‌ సందీప్‌, రవీందర్‌, నవీన్‌కుమార్‌, ఎం.శ్రీవర్దన్‌, కె.జశ్వంత్‌.
బాలికల జట్టు :  
బి.స్వాతి, బి.త్రివేణి, బి.యశ్వంతి, బి.తులసి, ఎం.స్పందన,
అండర్‌-17 బాలుర యోగా జట్టు :
ఎ.వెంకటేష్‌, టి.మహేష్, సీహెచ్‌, వెంకటేష్‌, వంశీ, కృష్ణ, లక్ష్మణ్‌రావు.
అండర్‌-17 బాలికల జట్టు :
బి.ప్రశాంతి, డి.త్రివేణి, వై.శ్రావణి, ఎస్‌.రజిత, ఎం.నిరంజని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement