బతుకులపై కూర‘గాయాలు’ | vegetable rates hike and poor people problems | Sakshi
Sakshi News home page

బతుకులపై కూర‘గాయాలు’

Published Sat, Jul 15 2017 11:07 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

బతుకులపై కూర‘గాయాలు’ - Sakshi

బతుకులపై కూర‘గాయాలు’

కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యుడి జీవితాలపై ‘ధరా’ఘాతంగా మారాయి. ఈ క్రమంలో నిరుపేదలు వాటిని కొనుగోలు చేయాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. శనివారం పాతూరు మార్కెట్‌ వద్ద కొందరు ఇదిగో ఇలా కుళ్లిపోయి.. పాడైన కూరగాయలను సంచుల్లో తీసుకెళ్లారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement