నల్లగొండ జిల్లా యాదాద్రిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడ్డ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారిలో వాహనాలను సోదా చే శారు. అనుమానితులను ప్రశ్నించి, వారి వద్ద పత్రాలను పరిశీలించారు. ఈ సోదాలు ట్రాఫిక్ ఏఎస్ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.
యాదాద్రిలో వాహన తనిఖీలు
Published Fri, Jul 1 2016 6:25 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement