జాతీయ గ్రామీణ క్రీడలు ప్రారంభించిన వెంకయ్య | venkaiah naidu going to anaugurate national rural games | Sakshi
Sakshi News home page

జాతీయ గ్రామీణ క్రీడలు ప్రారంభించిన వెంకయ్య

Published Sat, Jan 9 2016 10:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

venkaiah naidu going to anaugurate national rural games

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో జాతీయ గ్రామీణ క్రీడలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు క్రీడలను ప్రారంభించారు. రాష్ట్రీయ ఖేల్ అభియాన్ పథకంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్ విభాగాల్లో  ఈ నెల 12 వరకు పోటీలు జరగనున్నాయి.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement