దర్శనంతో ఎంతో ప్రశాంతత | very happy to tirumala sreevaru darshan | Sakshi
Sakshi News home page

దర్శనంతో ఎంతో ప్రశాంతత

Published Thu, Oct 6 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

నటి శ్రియా

నటి శ్రియా

ఇప్పటి వరకూ 14 సార్లు తిరుమల బాలాజీని దర్శనం చేసుకున్నా. ఆనంద నిలయంలో స్వామివారిని కళ్లారా చూడగానే...చెప్పాలనుకున్నవన్నీ మర్చిపోతాం. మనస్సు అద్భుత భావంతో పులకించి పోతుంది. తిరుమల గాలిలోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు....అడిగినవన్నీ బాలాజీ ఇచ్చేస్తాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement