బీచ్‌లో సందర్శకుల సందడి | visitors to the beach | Sakshi
Sakshi News home page

బీచ్‌లో సందర్శకుల సందడి

Published Sun, Jun 11 2017 9:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

బీచ్‌లో సందర్శకుల సందడి

బీచ్‌లో సందర్శకుల సందడి

మొగల్తూరు:పాఠశాలలకు సెలవులు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పేరుపాలెం బీచ్‌కు సందర్శకులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి వచ్చి కెరటాలపై కేరింతలు కొట్టారు. సాయంత్రం వరకూ సాగర తీరంలో ఆనందంగా గడిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement