వీఆర్‌ఏల వినూత్న నిరసన
వీఆర్‌ఏల వినూత్న నిరసన
Published Thu, Sep 15 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
హన్మకొండ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న డైరెక్టు రిక్రూట్‌మెంట్ వీఆర్‌ఏలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె బుధవారం నాటికి 14 రోజులకు చేరుకుంది. హన్మకొండలోని సమ్మె శిబిరం వద్ద వీఆర్‌ఏలు ఒంటి కాలిపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోషియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు కుల్ల కరుణాకర్, సహాధ్యక్షుడు ఇజ్జగిరి సతీష్, నాయకులు మండల దేవిక, పూజారి సురేష్, బి.రమేష్, ఎడ్ల రవి, యాదేష్, రాము, దివ్య, శ్వేత, నాగమణి, పద్మ పాల్గొన్నార
Advertisement
Advertisement