కన్నారం వార్డు సభ్యుల రాజీనామా | ward members resigned in kannaram village | Sakshi
Sakshi News home page

కన్నారం వార్డు సభ్యుల రాజీనామా

Published Sun, Oct 16 2016 5:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

ward members resigned in kannaram village

హుస్నాబాద్‌: కన్నారం గ్రామాన్ని వరంగల్ జిల్లా వేలేరు మండలంలో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామా చేసినట్లు గ్రామ వార్డు సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్నారంను అక్కన్నపేట మండలంలో కలుపడమే ప్రయోజనమన్నారు.

తమ రాజీనామా పత్రాలను గ్రామ సర్పంచ్ సదానందంకు ఇచ్చినట్లు వార్డు సభ్యులు సిహెచ్ బుచ్చమ్మ, ఎన్ పద్మ, ఏ. రాజమ్మ, ఎం. కనుకమ్మ, డీ. కుమార్, ఎం. రాములు, ఎం. రమేష్, ఎస్. అర్చన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement