పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి: చంద్రబాబు | we should encourage the tourism sector, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి: చంద్రబాబు

Published Tue, Feb 23 2016 1:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

we should encourage the tourism sector, says Chandrababu naidu

విజయవాడ: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్రూయీజ్, వాటర్ స్కూటర్స్ సౌకర్యాలను నేవీ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. మంగళవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్ఎస్ఎమ్ఈల ఏర్పాటుతో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement