మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? | what benefit will women get from special status, asks amna khan | Sakshi
Sakshi News home page

మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

Published Tue, Sep 22 2015 1:27 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? - Sakshi

మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఆమ్నా ఖాన్: ప్రత్యేక హోదా వస్తే మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? వైఎస్ఆర్ పుణ్యం వల్ల ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఇవి మరింతకాలం కొనసాగితే మేం కూడా ముందుకు రాగలం.

వైఎస్ జగన్: ప్రత్యేక హోదా వల్ల కులాలవారీ ప్రయోజనం ఉండదు గానీ, రాష్ట్రమంతా బాగుపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement