అనంతపురం: అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలం శాబాలలో ఆదివారం క్షుద్రపూజల వ్యవహారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు శాబాల ప్రాంత మైదానంలో క్షుద్రపూజలు నిర్వహించినట్టు తెలిసింది. దాంతో గ్రామస్తులంతా భయాందోళనలో ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.