ఇంటి పై పిడుగుపడి మహిళ మృతి | woman dies of struck by lightning | Sakshi
Sakshi News home page

ఇంటి పై పిడుగుపడి మహిళ మృతి

Published Thu, May 5 2016 7:44 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

woman dies of struck by lightning

ఇంటిలో పిడుగులు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మదనపల్లి మండలం కోటప్రోలులో గురువారం సాయంత్రం జరిగింది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురిసింది. ఈ సమయంలోనే ఓ ఇంటిలో ఉన్న గంగులమ్మ (50)అనే మహిళపై పిడుగుపడింది. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement