వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి | women dies after fell in river in gajwada village | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి

Published Sun, Sep 25 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

women dies after fell in river in gajwada village

రేగోడ్(మెదక్ జిల్లా): రేగోడ్ మండలం గజ్వాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వాగులో ఓ మహిళ కొట్టుకుపోయి మృతిచెందింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన సాయమ్మ(35)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement