సింగపూర్లో ప్రపంచ తెలుగు సాహితీవేత్తల సదస్సు | world telugu scholars summit held at Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్లో ప్రపంచ తెలుగు సాహితీవేత్తల సదస్సు

Published Wed, Aug 24 2016 9:47 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

world telugu scholars summit held at Singapore

విశాఖపట్నం : ఐదవ ప్రపంచ తెలుగు సాహితీవేత్తల సదస్సు నవంబర్ 5,6 తేదీల్లో సింగపూర్లో నిర్వహించనున్నట్లు లోక్నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.... ఈ సదస్సుకు ఆగ్నేయ ఆసియా ఖండంలోని దేశాలకు చెందిన రచయితలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement