ఆదిశేషా.. అనంత శయన.. | yantra poojas at durgra temple | Sakshi
Sakshi News home page

ఆదిశేషా.. అనంత శయన..

Published Fri, Nov 11 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

ఆదిశేషా.. అనంత శయన..

ఆదిశేషా.. అనంత శయన..

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దుర్గగుడిలో శుక్రవారం అనంత పద్మనాభస్వామికి యంత్రపూజ నిర్వహించారు. స్వామిరూపాన్ని రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దిన అనంతరం అర్చకులు కరణం శరత్‌కుమార్, సుదర్శన కృష్ణ పూజలు చేశారు. ఈ స్వామిని పూజించిన వారికి అరిష్టాలు తొలగి ధనప్రాప్తి కలుగుతుందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement