తీరంలో యువత సందడి
బీచ్‌రోడ్: సాగర తీరంలో ఆదివారం ఒకటే సందడి. యూత్ అంతా వాలిపోయింది.. గత రెండు రోజులుగా నగరం చాలావేడిగా ఉండటంతో సాయంత్రం వేళ ప్రజలంతా బీచ్‌వైపు పరుగులు తీశారు. బీచ్‌లో వైఫై ఫ్రీ కావడంతో స్మార్ట్ ఫోన్లు చేతపట్టి యువతీయువకులంతా ఎంజాయ్ చేశారు.