అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర | Ys jagan mohan reddy to tour on fifth day at Anatapuram district | Sakshi
Sakshi News home page

అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర

Published Sun, Jan 10 2016 8:13 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర - Sakshi

అనంతలో ఐదవ రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర

అనంతపురం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు.

ఉప్పరపల్లి, ఎర్రగుంట, కొడిమి గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలం బండమీదపల్లిలో రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement