టీ-వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా జె. మహేందర్ రెడ్డి | ysrcp announces various posts in telangana | Sakshi
Sakshi News home page

టీ-వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా జె. మహేందర్ రెడ్డి

Published Mon, Dec 28 2015 8:45 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

ysrcp announces various posts in telangana

హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగ కమిటీలను తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ప్రకటించారు. 
 
మెదక్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా- జి. శ్రీధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులుగా- బండారు వెంకట రమణ
వరంగల్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా- డి. సాంబయ్య
తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ సెక్రటరీగా -బత్తుల సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ జనరల్ సెక్రటరీగా- డి. రాహుల్ గౌడ్ 
తెలంగాణ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా- జె. మహేందర్ రెడ్డి
వరంగల్ జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా- వి. రాజ్కుమార్ గౌడ్లను నియమించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement