మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ప్రకటన | YSRCP to announce Warangal Lok Sabha by-poll condidate | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ప్రకటన

Published Tue, Nov 3 2015 10:30 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

YSRCP to  announce Warangal Lok Sabha by-poll condidate

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..  వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక  అభ్యర్థిని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనుంది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...అభ్యర్థి పేరును వెల్లడించనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా అందరికీ ఇష్టమైన వ్యక్తిని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తారని, ఆ అభ్యర్థి 4వ తేదీన నామినేషన్ వేస్తాడని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement