అడ్మిషన్ ఇన్ఫో | Admission Info | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ ఇన్ఫో

Published Sat, May 7 2016 2:12 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM

Admission Info

ఐఐటీటీఎంలో బీబీఏ ఆనర్స్ కోర్స్
దక్షిణ భారతదేశంలో ఒకే ఒక క్యాంపస్ (నెల్లూరులో) గల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం)..   2016-17 విద్యా సంవత్సరంలో పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనను విడుదల చేసింది.
 
* టూరిజంలో ఇప్పటికే ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న ఐఐటీటీఎం నెల్లూరు ఈ ఏడాది నుంచి ‘టూరిజంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) ఆనర్స్ డిగ్రీ’ని కూడా ప్రారంభిస్తోంది. ఈవెంట్ అండ్ ఏవియేషన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో లభించే ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు.  

* బీబీఏ టూరిజం ప్రోగ్రామ్‌కి ప్లస్ టూ (ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూన్ 10. జూలై రెండో వారంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాలను www.iittmsouth.org లో పొందొచ్చు. 0861-2353199, 9866274850 నంబర్లతోపాటు www.iittmnlr@gmail.comలోనూ సంప్రదించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement