బులెటిన్ బోర్డ్ | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్ బోర్డ్

Published Fri, May 13 2016 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

బులెటిన్ బోర్డ్

బులెటిన్ బోర్డ్

యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్‌లో 112 నాన్ టీచింగ్ పోస్టులు
 యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 మొత్తం ఖాళీలు: 112 (డిప్యూటీ రిజిస్ట్రార్-1, ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్-1, అసిస్టెంట్ లైబ్రేరియన్-4, ప్రొఫెషనల్ అసిస్టెంట్-7, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 5, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-8, టెక్నికల్ అసిస్టెంట్-25, ల్యాబ్ అసిస్టెంట్-30, ల్యాబ్ అటెండెంట్-21, యానిమల్ అటెండెంట్-3, ప్లేస్‌మెంట్ ఆఫీసర్-1, ఎస్టేట్ మేనేజర్-1, జూనియర్ ఇంజనీర్-1, హిందీ ట్రాన్స్‌లేటర్-1, డిప్యుటేషన్‌పై లా ఆఫీసర్-1, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్-1, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-1).
 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10.
 వెబ్‌సైట్: www.allduniv.ac.in

  ఎయిర్ ఇండియాలో 18 పోస్టులు
 ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్.. రెవెన్యూ మేనేజ్‌మెంట్ ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 మొత్తం ఖాళీలు: 18 (అన్ రిజర్వ్‌డ్-11, ఓబీసీ-04, ఎస్సీ-2, ఎస్టీ-1). విద్యార్హత: పీజీ (బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్టులు గల వారికి ప్రాధాన్యం).
 ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ.
 దరఖాస్తుకు చివరి తేదీ: మే 25.
 వెబ్‌సైట్: www.airindiaexpress.in
   
 
 బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ కోర్సులు
 బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్)- మెస్రా.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది.
 కోర్సులు:
 ఎంఈ: ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మెకానికల్, సాఫ్ట్‌వేర్, స్పేస్ అండ్ రాకెట్రీ ఇంజనీరింగ్
 ఎంటెక్: బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎనర్జీ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్. ఇంకా.. ఎంఫార్మసీ, ఎంఎస్సీ.
 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
 చివరి తేదీ: జూన్ 2
 వెబ్‌సైట్: www.bitmesra.ac.in
 
 
 జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులు..
 జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్).. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.
 అర్హత: ఇంటర్మీడియెట్
 దరఖాస్తుకు చివరి తేది: జూన్ 10
 వెబ్‌సైట్: www.jnafau.ac.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement