బులెటిన్ బోర్డ్ | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్ బోర్డ్

Published Sat, Aug 20 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

బులెటిన్ బోర్డ్

బులెటిన్ బోర్డ్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్‌లో సైంటిస్టులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్
 బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వాటి వివరాలు..
 
 మొత్తం ఖాళీలు: 23 (సైంటిస్ట్-గఐ: 1, సైంటిస్ట్-గ: 1, సైంటిస్ట్-ఐఐ: 5, సైంటిస్ట్-ఐ: 2, సైంటిఫిక్ అసిస్టెంట్-ఐ: 7, జేఆర్‌ఎఫ్: 1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్: 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, ఆఫీస్ అసిస్టెంట్-ఐ: 1, ఆఫీస్ అసిస్టెంట్-ఐ (హిందీ): 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్-ఐ: 2.

  విద్యార్హత: ఫస్ట్ క్లాస్ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ, ఆయా పోస్టులకు తగిన పని అనుభవం ఉండాలి.
 
  వేతనం: సైంటిస్ట్-గఐ, గలకు రూ.37,400-67,000; సైంటిస్ట్-ఐఐ, ఐలకు రూ. 15,600-39,100; సైంటిఫిక్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్‌లకు రూ.5,200-20,200; జేఆర్‌ఎఫ్‌కు రూ.16,000; ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లకు రూ.15,600-39,100.

  దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో దరఖాస్తును పూర్తి చేసి, ధ్రువీకరణ పత్రాలను జతపరిచి, కింది అడ్రస్‌కు రిజిస్టర్ పోస్టులో పంపాలి.
 
  చిరునామా: రిజిస్ట్రార్, ఎన్‌ఐఆర్‌ఎం, హెడ్ ఆఫీస్, ఔటర్ రింగ్ రోడ్, ఈశ్వర్ నగర్, బీఎస్‌కే-2 స్టేజ్, బెంగళూరు, 560070
  చివరి తేదీ: 2016 ఆగస్టు 31, వెబ్‌సైట్: www.nirm.in
 
  రీజనల్ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ లేబొరేటరీలో 18 పోస్టులు
 రీజనల్ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ లేబొరేటరీ.. వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. వాటి వివరాలు..
 
  మొత్తం పోస్టులు: 18 (మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్-4, ల్యాబ్ టెక్నీషియన్-4, రీసెర్చ్ అసిస్టెంట్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, ల్యాబ్ హెల్పర్/అటెండెంట్-6)

 విద్యార్హత: సైంటిస్ట్‌లకు పీజీ, పీహెచ్‌డీ, ఆర్ అండ్ డీలో అనుభవం; ల్యాబ్ టెక్నీషియన్‌కు బీఎస్సీ, డీఎంఎల్‌టీ, ల్యాబ్‌లో ఐదేళ్ల అనుభవం; ఆర్‌ఏకి లైఫ్ సెన్సైస్‌లో పీజీ, ఏడాది అనుభవం; డీఈవోకు బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఏడాది అనుభవం; హెల్పర్‌కు టెన్‌‌తతోపాటు ల్యాబ్‌లో పని అనుభవం ఉండాలి.
 
  వేతనం: సైంటిస్ట్ పోస్టులకు నెలకు కనీసం రూ.33,306. గరిష్టం రూ.53,680. ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ.18,360; రీసెర్చ్ అసిస్టెంట్(ఆర్‌ఏ)కు రూ.22,120; డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)కు రూ.16,000; ల్యాబ్ హెల్పర్‌కు రూ.10,000.
 
  ఇంటర్వ్యూ తేదీలు: సైంటిస్ట్ పోస్టులకు 2016 ఆగస్టు 24; ల్యాబ్ టెక్నీషియన్, ఆర్‌ఏలకు ఆగస్టు 25; డీఈవో, హెల్పర్ పోస్టులకు ఆగస్టు 26.
 
  ఇంటర్వ్యూ వేదిక: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా, ఎంటెరిక్ డిసీజెస్, పీ-33, సీఐటీ రోడ్, స్కీమ్ ఎక్స్‌ఎమ్, బెలియాఘట, కోల్‌కతా, 700010.     
    వెబ్‌సైట్: www.niced.org.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement