కర్టిన్ యూనివర్సిటీ అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులు
ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునేవారికి అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులను అందిస్తోంది.
స్కాలర్‌షిప్
ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునేవారికి అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులను అందిస్తోంది.
స్కాలర్‌షిప్: తొలి ఏడాది ట్యూషన్ ఫీజులో 25 శాతాన్ని మంజూరు చేస్తారు. లేదా గరిష్టంగా 10,000 ఆస్ట్రేలియా డాలర్ల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జూలై 15, 2016
వెబ్‌సైట్:http://scholarships.curtin. edu.au/.au/